Tirumalaలో చిక్కిన మరో చిరుత.. ఇంకా మూడు Cheetahs మిగిలి ఉన్నాయి | Telugu Oneindia

2023-08-17 1,609

Tirumalaలో చిక్కిన మరో చిరుత.. ఇంకా మూడు Cheetahs మిగిలి ఉన్నాయి!


Another cheetah was trapped in a cage in Tirumala. Recently, a cheetah got trapped.. Recently, on Thursday morning, another cheetah got trapped in a cage. The leopard was captured by the authorities near Namalagavi.
తిరుమలలో బోనులో మరో చిరుత చిక్కింది. ఇటీవల ఓ చిరుత చిక్కగా.. తాజాగా, గురువారం ఉదయం మరో చిరుత బోనులో చిక్కింది. నామాలగవి దగ్గర చిరుతను అధికారులు బంధించారు.
~PR.38~